human life

అబ్బి గాడు.............సుబ్బి గాడు.............
.
అబ్బి గాడు: ఈ రోడ్డు మీద బంగారం దొరికితే బాగుండు!!
సుబ్బి గాడు: ఎవరిని కొరుకుంటున్నావ్? దేవుడినేన!!
అబ్బి గాడు: అవును రా!! దొరికితే చాలా బాగుండు!
సుబ్బి గాడు: దొరికితే ఎం చేస్తావ్?
అబ్బి గాడు: అమ్మితే డబ్బులు వస్తాయ్, హాయిగ ఖర్చు
పెట్టుకోవచ్చు.
సుబ్బి గాడు: ఎలాగు దేవుడినే కదా కొరుకునేది..అదేదొ డబ్బులే దొరకాలి
అని కొరుకోవచ్చు కద..
అబ్బి గాడు: అవును రా.. నువ్వు చెప్పిందే కరెక్ట్, ఇప్పుడు బంగారం
దొరికి దాన్ని అమ్మడం..! ఇదంత టైం వేస్ట్... నాకు డబ్బు దొరకాలి.
సుబ్బి గాడు: ఎంత?
అబ్బి గాడు: ఒక 100 కొట్లు.
సుబ్బి గాడు: ఎలాగు దేవుడినే కదా కొరుకునేది..అదేదొ లక్ష కోట్లు
కొరుకోవచ్చు కద.
.
అబ్బి గాడు:అవును లె...ఎలాగు దేవుడే కదా.. సరే లక్ష కొట్లు.
సుబ్బి గాడు: ఎం చెస్తావేంటి, లక్ష కోట్లతొ?
అబ్బి గాడు: బిల్డింగులు, కార్లు కొంటాను!
సుబ్బి గాడు: పిచ్చోడ! డైరెక్ట్ గా అవే కోరుకోవచ్చు కద! సరే అవన్ని
కొంటే??
?
అబ్బి గాడు: ఇంకేముంది హాప్పీ గా ఉండొచ్చు
సుబ్బి గాడు: వెధవ! అదేదొ డైరెక్ట్ గా హాప్పీ గా ఉండాలని కోరుకోవచ్చు
కదా..??
అబ్బి గాడు: ..................???

No comments:

Post a Comment