🍺🍺బీరూ ఓ బీరూ"🍺🍺
🍺🍺నా మనసెప్పుడూ నిన్నే " కోరూ"🍺🍺
🍺🍺నిన్ను తాగితే ఉంటుంది" జోరు"🍺🍺
🍺🍺నువ్వు లేకపొతే అవుతాను
" బేజారు"🍺🍺
🍺🍺నిన్ను తాగిన రోజు ఉంటా
" హుషారు"🍺🍺
🍺🍺నువ్వు లేకపొతే నాకు
" బోరు"🍺🍺
🍺🍺నిన్ను చూడగానే రమ్మని పిలుస్తుంది " బారు"🍺🍺
🍺🍺నీకోసమే వెళ్తాను పక్క "ఊరు"🍺🍺
🍺🍺అది తెలిసి ఇంట్లో ఒకటే
" పోరు"🍺🍺
🍺🍺నీ కోసమే అమ్మేశాను నా "కారు"🍺🍺
🍺 🍺 నిన్ను తాగకపోతే ఆరిపోతుంది నా "నోరు"🍺🍺
🍺🍺ఏది ఏమైనా నీకు సాటి ఎవరూ లేరు🍺🍺
🍺🍺అందుకే నువ్వంటే పడి చస్తుంది కుర్ర కారు 🍺🍺
🍺🍺నా కవిత అయిపోయింది...ఇక ఉంటా "సారు"..🍺🍺

No comments:
Post a Comment